ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు..!

0
332

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా నిరుద్యోగులపై వరాలు కురిపించింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్( టీఎస్‌పీఎస్సీ) ద్వారా ఒకేసారి నాలుగు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ పోస్టుల వివరాలు పరిశీలిస్తే ..హార్టికల్చర్ ఆఫీసర్ 27, అసిస్టెంట్ లైబ్రేరియన్ 6 పోస్టులు, ఫార్మసిస్ట్ గ్రేడ్-2లో 238 పోస్టులు, ఏఎన్ఎం- 152 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసింది. అలాగే జనవరి 31న 310 హాస్టల్ వెల్ఫేర్ అధికారుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here