త్వ‌ర‌లో పాల‌స్తీనా ప‌ర్య‌ట‌న‌కు మోదీ

0
17

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్వ‌ర‌లో పాలస్తీనాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9 నుంచి 12 వరకు పాలస్తీనాతోపాటు యూఏఈ, ఒమన్, రమల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రధాని ఈ నెల 10న సాయంత్రం యూఏఈ చేరుకోనున్నారు. అబుదాబీలో ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. కాగా పాలస్తీనాలో పర్యటించనున్న భారత తొలి ప్రధాని నరేంద్రమోదీ కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here