నాలుగు కిలోల బంగారం స్వాధీనం

0
16

నెల్లూరు : భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. నెల్లూరు వద్ద కారులో తరలిస్తున్న బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసోం రాజధాని గుహవాటి నుంచి చెన్నైకి వెళ్తున్న కారులో 4.65 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బంగారం విలువ రూ. 1.43 కోట్ల విలువ ఉంటుందన్నారు. స్టవ్ బర్నర్లలో బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here